అరకొర అవకాశాలు దక్కే టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్‌కు మరోసారి దురరదృష్టం దారుణంగా వెంటాడింది. రాకరాక వచ్చిన అవకాశంలో విఫలమైన శాంసన్‌కు గాయం రూపంలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. అసలే అవకాశాలు రావడం కష్టమైన టైమ్‌లో.. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు సంజుకు ఛాన్స్ వచ్చింది. జట్టులో ప్లేస్ కూడా సెట్ అయింది. కానీ.. బ్యాటింగ్‌లో కేవలం 5 పరుగులు చేసిన శాంసన్ నిరాశపరిచాడు. అయినా కూడా టీమిండియా విజయం సాధించడంతో.. తర్వాత మ్యాచ్‌లో […]