తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి కూతురిని బలవంతంగా పెళ్లి చేసుకుని ఏకంగా గర్భవతిని చేసిన ఘటన తాజాగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అరియలూర్ జిల్లా జయాన్‌కొండమ్ సమీపంలోని పెరియకరుక్కై గ్రామంలో రాధాకృష్ణన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను ఇప్పటికీ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కానీ పిల్లలు మాత్రం కాలేదు. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బస్సు కండక్టర్ గా పని చేస్తున్న రాధాకృష్ణన్ స్థానికంగా పరమేశ్వరి అనే […]