అది చత్తీస్ గఢ్ జయనగర్ పరిధిలోని కార్వాన్ గ్రామం. ఇక్కడే ప్రణయ్ రాజ్వాడే (46), లాలోబాయి (28) దంపతులు నివాసం ఉంటున్నారు. గత కొన్నేళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నారు. అలా కొంత కాలం పాటు ఈ భార్యాభర్తలు కాపురాన్ని నెట్టుకొచ్చారు. కానీ, రోజులు గడిచే కొద్ది భర్త ప్రణయ్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో రోజూ తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవపడేవాడు. ఇదిలా […]