కింగ్ నాగార్జున. మన్మధుడిగా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. శివ నుంచి కూలీలో ప్రతినాయకుడిగా అద్భుతమైన కెరీర్ సొంతం చేసుకున్న నాగార్జున ఒకసారి హోటల్ కారిడార్ క్లీన్ చేశాడంటే నమ్మగలరా..అసలేమైంది, ఎప్పుడు జరిగింది, ఆ వివరాలు మీ కోసం. కింగ్ నాగార్జున గురించి ఆసక్తికరమైన, ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇప్పుడు రివీల్ అవుతున్నాయి. ఈ సీక్రెట్స్ బయటపెడుతున్నది కూడా అతని క్లోజ్ ఫ్రెండే. ఆ క్లోజ్ ఫ్లెండ్ మరెవరో కాదు..టాలీవుడ్ నటుడు జగపతి […]