ఫిల్మ్ డెస్క్- జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు నవీన్ పొలిశెట్టి. స్క్రిప్ట్ రైటర్‌గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నవీన్, ఆ తరువాత చిన్న చిన్న పాత్రల చేస్తూ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో నటుడిగా మారాడు. ఇక జాతి రత్నాలు చిత్రం అనూహ్య విజయం సాధించడంతో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఇక ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడీ హీరో. ఇక అసలు విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టి, తెలంగాణ […]