అతిలోకసుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన అమ్మ గురించి ఒక క్రేజీ విషయాన్ని లీక్ చేసింది బాస్! తను హీరోయిన్ అవుతానన్నప్పుడు శ్రీదేవి మొదట ఎలా షాక్ అయ్యారో, ఆ తర్వాత ఆమె మైండ్ సెట్ ఎలా మారిందో ఒక ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్టు చెప్పింది. విషయంలోకి వెళ్తే.. జాన్వీ కపూర్ తన కజిన్ మహేశ్వరితో కలిసి తాజాగా ఒక తమిళ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ మనోహరమైన ముచ్చట్లు పెడుతూ.. అసలు తను సినిమాల్లోకి […]