Jr NTR Fan: సినీ హీరోలకు, అభిమానులకు మధ్య బంధం అనేది వెలకట్టలేనిది. ఎప్పుడూ నేరుగా కలవకపోయినా, తమ పేరు హీరో నోటినుండి రాకపోయినా.. హీరోలను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానులు ఎంతోమంది ఉంటారు. ఎల్లప్పుడూ అభిమాన హీరోలు బాగుండాలని కోరుకునే ఫ్యాన్స్.. ఫ్యాన్స్ బాగుండాలని కోరుకునే హీరోలు.. ఇదే వెలకట్టలేని బంధం. కొన్నిసార్లు హీరోకు ఏమైనా ఫ్యాన్స్ తట్టుకోలేరు. కొన్నిసార్లు ఫ్యాన్స్ కి ఏమైనా హీరోలు తట్టుకోలేరు. ప్రస్తుతం అలాంటి బాధలోనే ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. […]