చెత్త మీద పడిందని ప్రశ్నించినందుకు దౌర్జన్యం! కార్మికురాలే ముందు తిట్టిందంటున్న ఇంటి యజమాని! టూ టౌన్ పీఎస్లో బాధితురాలు జానమ్మ ఫిర్యాదు! శుభ్రం చేసే చేతులకు దక్కే మర్యాద ఇదేనా? మహిళ అని కూడా చూడకుండా విచక్షణారహిత దాడి! మన వీధులు శుభ్రంగా ఉండాలని, మనం ఆరోగ్యంగా బతకాలని పొద్దున్నే ఎముకలు కొరికే చలిలో కూడా రోడ్లు ఊడ్చే వాళ్లు పారిశుద్ధ్య కార్మికులు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడిన ఆ చేతులకు […]