భారత ఉక్కు మనిషి, టాటా సన్స్ మాజీ డైరెక్టర్, టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్ జె ఇరానీ (86) ఇక లేరు. ఇండియన్ స్టీల్ మేన్ గా పేరొందిన జంషెడ్ జె ఇరానీ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో జంషెడ్ పూర్ లో టాటా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. భారతదేశపు ఉక్కు మనిషి, పద్మభూషణ్ డాక్టర్ జంషెడ్ జె ఇరానీ కన్నుమూసిన విషయాన్ని టాటా స్టీల్ కంపెనీ ప్రకటనలో వెల్లడించింది. జూన్ […]