పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్ పై అక్కసు వెళ్లగక్కే పీఎస్ఎల్ యాజమాన్యాన్ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ ఆటగాడు లీగ్ ను మధ్యలో వదిలేసి వెళ్లిపోవడంతో మొత్తం రచ్చ మొదలైంది. టీమిండియా అన్నా.. ఐపీఎల్ అన్నా కూడా పాకిస్తాన్ కు ఎప్పుడూ కంటగింపే. ఎప్పుడూ ప్రతి విషయంలో భారత్ తో పోటీకి వస్తుంటుంది. అయితే ఇప్పుడు మాత్రం నెటిజన్లు పెట్టే గడ్డి తినలేక అల్లాడుతోంది. ఆస్ట్రేలియా ఆటగాడు జేమ్స్ […]