వారికి కొత్తగా పెళ్లైంది. వీరి పెళ్లికి బంధువులు అంతా వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక పెళ్లి అనంతరం వధువు కుటుంబ సభ్యులు నూతన వధూవరులకు శోభనం ఏర్పాటు చేశారు. దీంతో వరుడు, వధువు ఇద్దరూ బెడ్ రూంలోకి వెళ్లారు. అయితే శోభనం రెండవ రోజు వధువు వరుడికి ఊహించని షాకిచ్చింది. దీనిని తట్టుకోలేకపోయిన వరుడు నెత్తినోరు బాదుకుని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. […]