పని పట్ల నిబద్ధత కలిగి ఉన్న ఉద్యోగులు ఎప్పటికైనా ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అనుభవజ్షులు చెప్పేమాట. విధి నిర్వహణలో ఆటు పోట్లు ఎదురైనా తట్టుకుని.. నిలబడి పనిచేసే వారు కొందరు అయితే కొంత మంది టైమ్ పాసుగా ఉద్యోగాలు చేస్తుంటారు.
నేటికాలం చాలా మందిలో సహనం అనేది కొరవడుతుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి, అలానే చిన్నపాటి ఆలస్యనికి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యం థియేటర్లు, రెస్టారెంట్లు, బస్సులు వంటి వాట్లిలో కొద్ది పాటి ఆలస్యం జరిగిన కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఎదుటి వారిపై దాటి చేయడం, వస్తువులన పగల కొట్టడం వంటివి చేస్తుంటారు. ఇలా వారి కోపమే.. వారికి నష్టం చేరుకూస్తుంది. అంతేకాక మరికొన్ని సందర్భాల్లో జైలు పాలు కూడా చేస్తుంది. తాజాగా […]
సాధారణంగా విమానాశ్రయంలోకి అడుగు పెట్టాక.. అంతా సంబంధిత అధికారుల ఆధీనంలో ఉండాల్సిందే. ముఖ్యంగా భద్రతా పరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న ప్రతి లగేజ్ ను అక్కడి సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అలాంటి సమయంలో అనేక వస్తువులు బయటపడతాయి. వాటిలో కొన్నిటిని చూస్తే ఫన్నీగా అనిపిస్తోంది. తాజాగా జైపూర్ ఎయిర్ పోర్టులో ఓ పోలీసు ఉన్నతాధికారి సూట్ కేస్ తెరిచి చూసిన సిబ్బంది ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇంతకీ ఆ సూట్ కేసులో ఏముంది?ఎందుకు […]
దేశ వ్యాప్తంగా నానాటికి డ్రగ్స్ వినియోగం పెరుగుపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. యువతను చిత్తు చేసే మాదక ద్రవ్యాల వ్యాపారానికి భారత్ కేంద్రం చేసుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ డ్రగ్స్ పట్టబడటం చూస్తుంటే ఈ వ్యాపారం ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలుస్తుంది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. రోజు రోజుకీ డ్రగ్స్ దందా చాపకింద నీరులా వ్యాపిస్తుంది. 2016లో ప్రపంచ వ్యాప్తంగా పట్టుబడిన మాదకద్రవ్యాల్లో భారత్‌లోనే 6 శాతం […]