ప్రస్తుతం రుతుపవనాల రాకకు అల్పపీడనం తోడవడంతో దేశవ్యాప్తంగా భీభత్సమైన వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలో కూడా కొన్ని చోట్ల జోరుగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విచిత్రం ఏంటేంటే కొన్ని చోట్ల మాత్రం వర్షం చుక్క పడటంలేదు.. కరువుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమ ఊర్లో వర్షాలు పడాలని ఎమ్మెల్యే బురద స్నానం చేయించడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ లో […]