మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య నెలకొన్న కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు బహిరంగంగా రచ్చకెక్కింది. బెంగళూరులోని ప్రతిష్టాత్మక యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల ప్రవేశాన్ని నిషేధిస్తూ దేవనహళ్లి సివిల్ కోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో, ఆదివారం ప్యాలెస్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా చోటుచేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం షర్మిల తన తల్లి విజయమ్మ, కుమారుడు, కుమార్తెతో కలిసి బెంగళూరుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే యలహంక […]