హైదరాబాద్- ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల విచారణ సందర్బంగా ఆయన తరపు న్యాయవాదిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసుల విచారణలో వాయిదా కోరితే రోజుకు 50 వేలు ఖర్చుల కింద చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై ఉన్న కేసులను కొట్టివేయాలన్న పిటిషన్లపై జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గురువారం విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ […]