సాధారణంగా సినిమాలలో సన్నివేశాలపై, సాంగ్స్ పై వివాదాలు జరగడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఆయా సినిమాలలో ఉన్న అభ్యంతరకమైన సన్నివేశాలు, సాంగ్స్ గురించి భారీ ఎత్తున వివాదాలు క్రియేట్ చేస్తుంటారు. అయితే.. ఇప్పటివరకు సినిమాలలో చూపించే సాంగ్స్, సన్నివేశాలపై వివాదాలతో పాటు కొన్ని వర్గాలవారు మనోభావాలు కూడా దెబ్బతిన్నాయంటూ రచ్చ చేస్తుంటారు. ఆ రచ్చ కాస్తా దేవుడికి లింక్ పెట్టేసి.. సినిమాలో అదెలా పెట్టారు? ఇదెలా పెట్టారు? వెంటనే తొలగించాలని డిమాండ్స్ కూడా మొదలు పెట్టేస్తారు. అయితే.. […]