న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. తన మార్క్ పాలనతో మంచి పేరు తెచ్చుకున్న జెసిండా షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో న్యూజిలాండ్‌తోపాటు ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. న్యూజిలాండ్ మీద అత్యంత దారుణంగా జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె పాటించిన సంయమనం, కరోనా కల్లోల పరిస్థితులను ఎదుర్కొన్న తీరు ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. అలాంటి జెసిండా హఠాత్తుగా రాజీనామా చేయడం ఏంటని అందరూ షాక్ అవుతున్నారు. అయితే […]