ఈ మధ్యకాలంలో మనిషి జీవించడం అనేది సవాల్ అయిపోయింది. ఎవరు ఎప్పుడు ఎలా పోతారో తెలియకుండానే జీవితాలు ముగిసిపోతున్నాయి. నిన్నటివరకు ఓకే అనుకున్న జీవితం.. ఏ క్షణంలో తలక్రిందులు అవుతుందో చెప్పలేం. అంతులేని కష్టాలు, బాధలు, వ్యాధుల మధ్య జీవితమే కష్టమైపోతుంది. ఇందుకు సామాన్యులే కాదు, సెలబ్రెటీలు కూడా అతీతం ఏమి కాదు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ చాలా మంది మంచి నటులను కోల్పోయింది. తాజాగా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి విషాదమే నెలకొంది. […]