ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశం బాగా హీటెక్కుతుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. మరోవైపు ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రాజధానులకు మద్దతు పెరుగుతోంది. దానిలో భాగంగా ప్రభుత్వం అక్టోబర్ 15న విశాఖ గర్జనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి జగబర్దస్త్ ఫేమ్ అప్పారావు తన పూర్తి మద్దతు తెలిపారు. విశాఖ గర్జనకు మద్దతు ఇస్తున్నాను అన్నారు. విశాఖపట్నం కళాకారుడిగా […]