తెలుగు కామెడీ షోల్లో ముందు వరుసలో ఉంటుంది జబర్దస్త్. ఈ షో ద్వారా అనేక మంది నటీ నటులు వెండి తెరపైకి వచ్చారు. అంతకు ముందు ఉన్నవారు సైతం ఈ షోలో పాల్లొని .. మళ్లీ పెద్ద స్క్రీన్ లో సందడి చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. వేణు బలగం వంటి సినిమా తీశాడు. అయితే ఇప్పుడు మరో జబర్దస్త్ నటుడు దర్శకుడిగా మారుతున్నారు.
ప్రముఖ ఛానల్ ఈనాడులో ప్రసారమౌతున్నకామెడీ షో జబర్థస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది నటీనటులు బుల్లి తెరకు పరిచయమయ్యారు. పరిచయం చేయడమే కాకుండా ఈ షో ఎంతో మందికి కొత్త జీవితాలను ఇచ్చిందని చెప్పవచ్చు. చిన్న చిన్న క్యారెక్టర్లుగా ఈ షోలోకి వచ్చిన వారూ.. తర్వాత టీమ్ లీడర్లుగా ఎదిగారు. అలాంటి వారిలో ఒకరు రాకింగ్ రాకేష్. అయితే రాకేష్ , ప్రముఖ న్యూస్ యాంకర్ సుజాతతో కొన్ని నెలల నుండి ప్రేమలో ఉన్న సంగతి […]
Cash Program: తెలుగు బుల్లి తెర ప్రోగ్రామ్స్‌లో ‘‘క్యాష్’’కు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు టాప్ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఎప్పుడూ టాప్ రేటింగ్‌లోనే ఉంటుంది. ప్రేక్షకులకు నాన్‌స్టాప్ నవ్వుల్ని అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ప్రతీ ఎపిసోడ్‌లో ఎంట్రీ ఇచ్చే సెలెబ్రిటీలు చేసే అల్లరి.. షోను మరో లెవల్‌కు తీసుకెళ్తుంటుంది. వచ్చిన వాళ్లే మళ్లీ వచ్చినా.. వారు షోలో చేసే సందడిలో మాత్రం తేడాలుంటాయి. అందుకే, ఈ షో […]