Lakshmi Manchu: టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వేరు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో ఏదొక వార్తతో ట్రెండ్ అవుతుంటారు. అయితే.. మంచు ఫ్యామిలీ నుండి రెగ్యులర్ గా వార్తల్లో నిలిచేవారిలో మంచు లక్ష్మి, మంచు విష్ణు పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. తాజాగా ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా మరోసారి వార్తల్లోకెక్కింది లక్ష్మి. ప్రతి ఏడాదికి ఒకసారి వచ్చే యోగా డేని ప్రపంచవ్యాప్తంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. మనదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ […]
నేడు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన వారు యోగాసనాలు వేస్తు వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రతి సంవత్సరం యోగా డే రోజు ఆసనాలు వేయడం తెలిసిందే. బాలయ్య వేసే యోగసనాలకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి. హైదరాబాద్ లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ […]
అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆయన నివాసంలో యోగాసనాలు వేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన దేశ ప్రజలకు సందేశాన్నిచ్చారు. యోగా ఏ ఒక్క మతానికి కాదన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, ఆనందాన్ని పొందవచ్చని చెప్పారు. మనస్సు-శరీరాన్ని ఏకతాటిపైకి తీసుకురావచ్చొన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ mYoga App ని విడుదల చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో కలిసి భారతదేశం ఈ ముఖ్యమైన స్టెప్ ని తీసుకోవడం […]