వైట్ హౌజ్,వాషింగ్టన్ – అఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు స్వాదీనం చేసుకోవడంతో అక్కడి పరిణామాలను పరిశీలిస్తున్నామని అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అఫ్ఘాన్ లో తాజా పరిస్థితులకు అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు అఫ్ఘనిస్తాన్ లో ఉన్న తన నాటో దళాలను అమెరికా ఉపసంహరించడం వల్లే తాలిబన్లు రెచ్చిపోయి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం […]