ప్రజలు నీటితో అల్లాడుతుంటే గంగమ్మ హాయిగా శివుడి సిగలో నివాసం ఉంది. ప్రజల కష్టాలు చూడలేని భగీరథుడు గంగమ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన తన తపస్సుతో గంగమ్మను దివి నుంచి భువికి రప్పించాడు. అదే తరహాలో 30 ఏళ్లు శ్రమించి తన ఊరికి తాగు, సాగు నీరందించాడు ఈ కలిగియుగ భగీరథుడు. అది ఎక్కడ జరిగింది. ఎవరు ఆ వ్యక్తి, తన ఊరికోసం ఆయన చేసిన సాహాసం ఏంటో తెలుసుకుందాం. బీహార్ రాష్ర్టంలోని గయా […]