పాట్నా నుంచి లక్నో వెళ్తున్న విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. ఫ్లైట్ వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న వేళ ఉన్నట్టుండి ఓ పిడుగు విమానంపై పడింది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదం సమయంలో విమానంలో క్రూ మెంబర్స్ తో కలిపి 110 మంది ఉన్నారు. అయితే విమానం సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పట్నా ఎయిర్‌పోర్ట్ నుంచి లక్నో బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ 6E925 […]