Indian Couple: ఒకప్పటి పెళ్లిళ్లకు.. నేడు సమాజంలో జరుగుతున్న పెళ్లిళ్లకు చాలా మార్పు కనిపిస్తోంది. ఒకనాటి పెళ్లిళ్లు ‘‘ ఆకాశం దిగి వచ్చి… మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా… జరగాలి పెళ్ళంటే మరీ ’’ అన్నట్లుగా ఉండేవి. హంగు ఆర్భాటాలతో పాటు బంధాలకు, ప్రేమలకు పెద్ద పీఠ ఉండేది. నేటి పెళ్లిళ్లు తూతూ మంత్రంగా అయిపోతున్నాయి. కేవలం హంగు, ఆర్భాటం కోసం మాత్రమే జరుగుతున్నాయి. ఇది చాలదు అన్నట్లు ఓ కొత్త పైత్యం […]