భారతీయ సినిమా హిస్టరీలోనే ముందెన్నడూ లేని విధంగా, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌తో వస్తున్న భారీ సినిమా ‘రామాయణం’. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే రికార్డులు బ్రేక్ చేయడం స్టార్ట్ చేసింది. వరల్డ్‌వైడ్‌గా బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని రోజుల్లోనే ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. గడిచిన మూడు రోజులుగా ఈ సినిమా టికెట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎగబడుతున్నారు. నవంబర్ 3 నాటికే ఒక్క ఇండియాలోనే దాదాపు 15 […]