ప్రమాదాలు ఎప్పుడు ఎలా సంబవిస్తుంటాయో తెలియదు. ఈ మద్య భారీ వర్షాల కారణంగా పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మణిపూర్ లో విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆర్మీ బేస్ క్యాంప్ పై ఒకేసారి కొండ చరియలు విరిగి పడటంతో ఏడుగురు ఆర్మీ జవాన్లు దుర్మరణం పొందారు. మరో 45 మంది సైనికులు గల్లంతయ్యారు. ప్రమాద స్థలం వద్ద భీతావాహం కనిపిస్తుంది. ప్రమాదం జరిగిందని తెలియగానే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ […]