ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ బ్యాట్‌తో చెలరేగాడు. ఒక ప్రొఫెషనల్ బ్యాటర్ ఆడినట్లు.. ఫోర్లు, సిక్సులతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సుతో భిల్వారా కింగ్స్ బౌలర్లను చీల్చిచెండాడి 62 పరుగులు సాధించాడు. మరోవైపు కివీస్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ 41 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సులతో వీరవిహారం చేసి 82 పరుగులు చేశాడు. దీంతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో భాగంగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఫైనల్ […]
“సెప్టెంబర్ 2 గాంధీ జయంతి.. ఈ రోజున టీమిండియా ఆటగాళ్లు ఇంత హింస సృష్టిస్తారా? అదీ సౌతాఫ్రికాపై..” అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఫన్నీగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం అంతా.. ఇంతా కాదు. అదే విధంగా దక్షిణాఫ్రికా జట్టు సైతం మెరుపులు మెరిపించింది. కానీ విజయం మాత్రం సాధించలేకపోయింది. అయితే క్రీడా ప్రపంచంలో టీమిండియాకు ఉన్న క్రేజ్ తో […]
Legends League Cricket 2022: భారత్ వేదికగా జరుగుతోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నీ ఫ్యాన్స్‌కు అసలు సిసలు మజాని అందిస్తోంది. టీ20ల్లో సెంచరీ చూడడమే అరుదు అనుకుంటే.. ఒక్కో మ్యాచ్‌లో రెండేసి సెంచరీలు కూడా నమోదవుతున్నాయి. వయసు మళ్ళినా మాజీ క్రికెటర్లు మాత్రం తమలో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నారు. అలాంటి ఉత్కంఠభరిత మ్యాచుల నడుమ అనుకోని ప్రమాదం ముంచుకొచ్చింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ హోటల్ గదిలో పాము కలకలం సృష్టించింది. ఆ […]