తన ఆటతీరుతోనే కాకుండా తన అంద, చందాలతో సైతం ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది టీమిండియా ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మందన. ఇమెకు ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో సైతం స్మృతి మందనను ఎంతో మంది ఫాలో అవుతున్నారు. ఇక విషయం ఏంటంటే? అయితే టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా.. వన్డేలను శ్రీలంక గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇటు భారత మహిళా క్రికెట్ జట్టు కూడా […]