ఆసియా కప్ 2022.. ప్రస్తుతం అందరి చర్చ కింగ్ విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ గురించే. కానీ ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. దానికి వేదికగా నిలిచాడు భారత డాషింగ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్. ఏ జట్టైనా సిరీస్ సాధించిన తర్వాత జరిగే నామమాత్రపు మ్యాచ్ ల్లో ప్రయోగాలు చేయడం సహజమే. అందులో భాగంగానే ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా చివర్లో […]
ఆసియా కప్ 2022ను టీమిండియా భారీ విజయంతో ముగించింది. సూపర్ ఫోర్‌లో గురువారం అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో, భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లతో చెలరేగారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో భారత్ ఏకంగా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ.. కీలకమైన మ్యాచ్‌లో ఫేలవ ఆటతీరుతో ఆసియా కప్ నుంచి నిష్క్రమించిన టీమిండియా.. ఉపయోగం లేని మ్యాచ్‌లో ఊపేస్తే ఏంటి ప్రయోజనం అంటూ క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్ […]
టీమిండియాలోకి అడుగుపెట్టింది మొదలు జట్టుకు భారం కాకుండా.. టాలెంట్ పేరుతో ఛాన్సుల మీద ఛాన్సుల తీసుకోలేదు. టీమ్‌లోకి రావడం రావడంతోనే పరుగులు వరద పారించాడు. అతని ఆట చూసి ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్‌తోనే పోల్చారు. ఆ పొగడ్తకు పొంగిపోకుండా.. టీమ్ కోసం ప్రాణం పెట్టి ఆడాడు. బాగా ఆడినన్ని రోజులు అతని ఆటను ఎంజాయ్ చేసిన వాళ్లు.. కొన్ని మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోవడంతో.. విమర్శల వర్షం కురిపించారు. జట్టుకు భారంగా మారావని, రిటైర్మెంట్‌కు టైమొచ్చిందని ఇష్టమొచ్చినట్లు […]