సమాజంలో తిండి ఎక్కువై అల్లాడే వారుంటారు. తిండి దొరక్క కడుపు మంటతో అలమటింటే వారు ఉంటారు. అలా ఆకలి మంటతో ఉన్న ఓ కార్మికుడు హూటల్ లో మిగిలిపోయిన బిర్యానీ కోసం వెళ్లాడు. అయితే, దొంగగా భావించిన హోటల్ సిబ్బంది తీవ్రంగా కొట్టడంతో ఆ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన హైదరాబాద్.. కూకట్పల్లిలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన రాజేష్ అనే కార్మికుడు భార్య, పిల్లలతో కలిసి హైదరాబాద్ లో […]