బంగాళాఖాతంలోని ఉత్తర, దక్షిణ ఒడిశా తీరంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఫలితంగా రానున్న 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో ప్రస్తుతం సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవహించి ఉంది. ఇది రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావం పశ్చిమ బంగాళాఖాతంపై పడనుంది. […]