కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుండి, నష్టాల నుండి బయటపడాలని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కరోనా కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు.. సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గడంతో.. రోల్ కెమెరా అనడానికి టాలీవుడ్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కొన్ని షరతులు విధించింది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. తెలుగు ఫిలిం డైరెక్టర్ […]