ప్రస్తుతం ఇంధన ధరలు మండిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.110గా ఉండగా.. డీజిల్ లీటర్ ధర రూ.98గా ఉంది. టూ వీలర్స్ సంగతి అటుంచితే.. కారు బయటకు తీస్తే చాలు జేబుకు భారీగా చిల్లు పడాల్సిందే. అందుకే ఎలక్ట్రిక్ వెహికిల్స్ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే కరెంటు బండి కొనాలంటే మాత్రం ఎక్కువ ధర చెల్లించాల్సిందే. పెట్రో-ఎలక్ట్రిక్ వాహనాల ధరల్లో చాలా తేడా ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో హైడ్రోజన్‌తో నడిచే కార్లు మార్కెట్లోకి రానున్నాయి. […]
టెక్నాలజీ పెరిగిపోతుంది.. దానితో పాటు రవాణా వ్యవస్థ కూడా భారీగా పెరిగుతుంది. ఈ క్రమంలో వాతావరణం పూర్తిగా కలుషితం అవుతుంది. ప్రాణవాయువు అనేది లేకుండా పోయే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల వాతావరణం కలుషితం అవుతుంది.. ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి చేజారిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇందన రహిత వాహనాలపై దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో […]