సంచలనం రేపిన పదేళ్ల సహస్రాణి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. పదో తరగతి చదువుతున్న పక్కింటి విద్యార్ధే హంతకుడని తేలింది. 80 వేల కోసం అత్యంత పగడ్బందీగా ఈ హత్య చేసినట్టు తెలియడంతో అంతా నిర్ఘాంతపోతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కూకట్‌పల్లిలో పదేళ్ల చిన్నారి సహస్రాణి హత్య కేసు ఐదు రోజుల తరువాత వీడింది. స్థానికుల సహకారంతో ఎట్టకేలకు కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన పక్కింట్లో […]
అతడో సీరియల్ కిల్లర్. అతడికి రూ.500 అవసరమైతే చాలు ఒక ప్రాణం పోయినట్లే. మద్యం, గంజాయి కొనేందుకు రోడ్లపై అన్వేషిస్తాడు. ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుంటాడు. అలా రెండు వారాల గ్యాప్‌లో ముగ్గుర్ని హతమార్చాడు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయాంతోళనకు గురి అవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే సమయంలో అదుపు తప్పడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.
నవీన్ హత్య కేసులో ఏ2గా హసన్ ని చేర్చగా, ఏ3గా యువతిని చేర్చారు. ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నవీన్ హత్యకు సంబంధించి సమాచారం ఉండి కూడా హసన్- యువతి చెప్పకపోవడం వీరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి కంటే కూడా హసన్ కే ఎక్కువ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగూతూ వస్తుంది. ప్రియురాలి కోసమే తన స్నేహితుడిని హత్య చేసినట్లు నింధితుడు హరిహరకృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య రోజుకో మలుపు తిరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. గత నెల 17 న హరిహరకృష్ణ తన స్నేహితుడైన నవీన్ ని అత్యంతా పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్నో ట్విస్టులు తెరపైకి వచ్చాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే హరిహర కృష్ణ నుంచి పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు.
బీమా ఏజెంట్లమని చెప్పుకుంటూ అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేస్తారు. పార్టీలు నిర్వహించి అక్కడకు వచ్చిన అమ్మాయిలకు డ్రగ్స్ ఎర వేస్తారు. పొరపాటున డ్రగ్స్ అలవాటు చేసుకుంటే ఇక ఆ అమ్మాయి పరిస్థితి అంతే. మత్తులోకి వెళ్ళగానే ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడతారు. ఒక ఐటీ ఉద్యోగిని అరెస్ట్ తో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
Hyderabad: పోలీసులు అప్పుడప్పుడు హీరోయిజాన్ని చూపిస్తుంటారు. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు సినిమాల్లో హీరో ఎలా అయితే వెంటనే రియాక్ట్ అవుతాడో అలా నిజ జీవితంలో కొంతమంది హీరోయిజాన్ని చూపిస్తుంటారు. ఈ మధ్య మన హైదరాబాద్ పోలీసులు కూడా సమాజంతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పబ్లిక్ కి భద్రత గురించి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రియల్ లైఫ్ లో కూడా పబ్లిక్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. అక్కడక్కడా కొంతమంది దురుసుగా వ్యవహరించే పోలీసులు ఉండవచ్చు […]
హైదరాబాద్ నగరంలోని పబ్బులు, శివార్లలోని రిసార్టులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. డ్రగ్స్ వినియోగం, అశ్లీల నృత్యాలతో రేవ్ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పోలీసులు వీటిపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తునే ఉన్నారు. అయినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంజారాహిల్స్ లోని “ఫుడింగ్ అండ్ మింక్ పబ్” పై పోలీసులు దాడితో మరొసారి రేవ్ పార్టీలు బహిర్గతమయ్యాయి. రామ్ గోపాల్ పేటలోని క్లబ్ టెకీలపై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జూబ్లీహిల్స్ లోని ఓ […]