హైదరాబాద్- కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి ఇంకా కాసేపు మాత్రమే సమయం ఉంది. 2021 సంవత్సరానికి గుడ్ బై చెప్పి, 2022 సంవత్సరానికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు అంతా సిద్దమయ్యారు. ఐతే ఎప్పటిలీ న్యూ ఇయర్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకప కరోనా ఒమిక్రాన్ అడ్డువస్తోంది. అవును రోజు రోజుకు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల నేపధ్యంలో కొత్త సంవత్సర వేడుకల్లో కఠినమైన అంక్షలును విధించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఐతే న్యూ […]
హైదరాబాద్- ఈ మధ్య కాలంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. అందులోను సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లపై వేధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో అమ్మాయిలు, మహిళలకు సంబందించిన అసభ్యకరమైన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలను మనం ఎన్నో చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ లో అలాంటి వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చూపుల్లో తాను నచ్చలేదని చెప్పిందన్న ఆక్రోశంతో […]
హైదరాబాద్ క్రైం- ఈ మధ్యకాలంలో వ్యభిచారం బాగా పెరిగిపోయింది. పోలీసుల కళ్లు గప్పి హైటెక్ పద్దతిలో వ్యభిచారం నిర్వహిస్తున్నాయి కొన్ని ముఠాలు. ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్ లాంటి విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి బంగ్లాదేశ్ వ్యభిచార మఠాను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. పాస్‌పోర్ట్ లేకుండా దేశంలోకి చొరబడి నగరంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడుగురిని హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు యువతులతో కలిసి ఓ యువకుడు హైదరాబాద్ […]
హైదరాబాద్ క్రైం- ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు చలరేగిపోతున్నారు. అమాయకులకు సైబర్ వల విసిరి, అందినంతా దోచుకుపోతున్నారు. ఆన్ లైన్ లావాదేవీలు పెరిగాక, సైబర్ నేరగాళ్లు మరీ రెచ్చిపోతున్నారు. ఫోన్ లకు మెస్సేజ్ లు పంపడం, లేదంటే ఫోన్ చేసి బ్యాంకు వివరాలు తెలుసుకుని వారి ఖాతాల్లోంచి జబ్బులు కాజేస్తున్నారు. ఇటువంటి కేసుల్లో డబ్బుల రికవరీ కూడా సాధ్యం కావడం లేదని పోలీసులు వాపోతున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో ఓ సైబర్ నేరగాడు ఏకంగా పోలీసుకే నార్నింగ్ […]
గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనలో మరో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. గాంధీలో కిడ్నీ సమస్యతో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి భార్య, మరదలిపై అత్యాచారం, తర్వాత ఒకరు కనిపించకుండా పోయిన పూటకో మలుపు తిరుగుతోంది. పోలీసులు దాదాపు నాలుగు రోజులు ఉరుకులు పరుగులు పెట్టి కేసును ఓ దారికి తెచ్చారు. వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవమనీ, చెప్పిందంతా కట్టుకథ అని పోలీసులు తేల్చారు. సీసీటీవీ ఫుటేజ్, వైద్యుల నివేదిక, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు […]
హైదరాబాద్ క్రైం- ఈ మధ్య హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అందుకు అనుగునంగా ప్రస్తుతం కొత్త ట్రెండ్ మొదలైంది. వేరే అంశాల నుంచి తప్పించుకునేందుకో, లేక ఇతరులపై పగ తీర్చుకునేందుకో తప్పుడు కేసులు పెడుతున్నారు. మొన్నామధ్య అల్వాల్ లో ఉరికెనే ఆటోడ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారని యువతి పిర్యాదు చేయడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. తీరా చివరికి అలాంటిది ఏమీ జరగలేదని పోలీసులు తేల్చడంతో, కావాలనే అలా చెప్పానని ఒప్పుకుంది యువతి. ఇదిగో ఇప్పుడు […]
హైదరాబాద్- భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పులు చెప్పడం, ఆదేశాలు జారీ చేయడం చేస్తుంటారు. కానీ సుప్రీం చీఫ్ జస్టిస్ మన హైదరాబాద్ పోలీసులకు ఓ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనది ఎంత మంచి మనసు అని అంతా ప్రధాన న్యాయమూర్తిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మన తెలుగు వారు ఎన్ వీ రమణ అని తెలుసు కదా. సుప్రీం కోర్టుకు సలవుల కారణంగా ఆయన వారం రోజుల […]