కరీంనగర్- హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు మంత్రి, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం నిరంతరం శ్రమించిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ మరియు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులకు తారకరామారావు కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఎన్నికల్లో నిర్విరామంగా పని చేశారని, పార్టీ కోసం పని చేసిన సోషల్ […]