యువతి యువకులకు గత సంవత్సర క్రితం పెళ్లైంది. దీంతో వీరి సంసారం సంతోషంగా సాగుతూ వస్తోంది. ఒక పాప కూడా జన్మించింది. అయితే ఈ క్రమంలోనే నా భార్యతో ఉండలేనని, నాకు విడాకులు కావాలని ట్రిపుల్ తలాక్ చెప్పాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. అసలు విషయం ఏంటి? భర్త విడాకులు ఎందుకు కోరాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. అది ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ప్రాంతం పెళ్లై ఓ పాపతో వీరి జీవితం హాయిగా […]