స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త ఫోన్ వచ్చి చేరింది. 50 మెగాపిక్సెల్ కెమేరా, 8జీబీ ర్యామ్, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన ఈ ఫోన్ అతి తక్కువ ధరకే లభ్యం కానుంది. ఇవాళ్టి నుంచి విక్రయాలు ప్రారంభం కానున్న ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు మీ కోసం. అద్భుతమైన కెమేరా, ప్రీమియం ఫీచర్లతో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మీ కోసం అలాంటి ఫోన్ ఇప్పుడు కొత్తగా […]