ఒంటరిగా ఉన్నారా? మీతో మాట్లాడేందుకు ఎవరు లేరా? మీకు స్నేహితుడు/స్నేహితురాలు కావాలా? అంటూ వచ్చే మొబైల్ సందేశాలు ఇప్పుడు ఎందరో కుర్రాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాయి. కాసేపు మాట్లాడితేపోలా అని సరదాగా స్పందిస్తే ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సిందే అంటున్నారు బాధిత కుర్రాళ్ళు. తమకు జరిగిన మోసాన్ని ఎవరికీ చెప్పుకోలేక, లోలోపలే కుమిలిపోతున్నారు. కాలక్షేపం అవుతుంది అనుకుంటే కాలం మారిపోయిందిగా అంటూ కుంగిపోతున్నారు. జీడిమెట్లకు చెందిన గుండా జ్యోతి(24) విశాఖ యువకుడి నుంచి 24 లక్షలు వసూలు చేసిన […]
తేనె పూసిన కత్తి స్మూత్‌గా ఉంటుంది. అలాగని టచ్ చేస్తే… కసక్కున కోసేస్తుంది. హనీ ట్రాప్ కూడా అలాంటిదే. తేనె పూసిన వల (హనీ ట్రాప్) స్మూత్‌గా ఉంది కదా అని టచ్ చేస్తే వల్లో చిక్కుకున్నట్లే. ఇప్పటికే ఎన్నో కేసులు చదివాం. అలాగే మరోహటి ఇప్పుడు. ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటున్న మహిళా కానిస్టేబుల్ ట్రాప్ నుండి రక్షించాలంటూ శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్ లైన్ లో […]