మోడీ సర్కారు సామాన్యులకు శుభవార్త చెప్పింది. ఇంట్లో వాడే చాలా వస్తువులపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. దీంతో వీటి ధరలు భారీగా దిగిరానున్నాయి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు అందరూ ఆన్ లైన్ షాపింగ్ అంటేనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే ఆన్ లైన్ లో షాపింగ్ చేసే సమయంలో కొన్నిసార్లు మోసపోతుంటారు. అంటే ఎలాంటి డిస్కౌంట్, ఆఫర్ లేని సమయంలో మీరు వస్తువులు కొనుగోలు చేస్తే నష్టపోతారు. అందుకే మీకోసం ఆన్ లైన్ లో లభిస్తున్న కొన్ని బెస్ట్ డీల్స్ తీసుకొచ్చాం.
ప్రస్తుతం అందరూ ఇ-కామర్స్ సైట్స్ లోనే షాపింగ్ చేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లోనే కాదు పల్లెటూర్లలో కూడా ఆన్ లైన్ షాపింగ్స్ చేస్తున్నారు. అందుకే ఇ-కామర్స్ సైట్స్ కూడా మంచి డిస్కౌంట్స్, ఆఫర్లు ఇస్తున్నారు. మీకోసం కొన్ని బెస్ట్ డీల్స్ తీసుకొచ్చాం.
గృహోపకరణాల్లో యంత్రాలకు రోజురోజుకీ ప్రాముఖ్యత పెరుగుతోంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలకు ఉండే సమయం తక్కువ. అందులోనూ ఉద్యోగాలు చేసే మహిళలకు టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవైపు జాబ్ చేస్తూనే.. మరోవైపు పిల్లలను స్కూళ్లకు పంపడం, ఇంట్లో పనులను చేయాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు అందరూ యంత్రాల సహాయాన్ని తీసుకుంటున్నారు. ఇంటి పని, వంట పనులను అందుబాటులో ఉన్న మెషీన్ల సాయంతో చకచకా చేసేస్తున్నారు. ముఖ్యంగా బట్టలు ఉతికేందుకు వాషింగ్ […]
Home Appliances: ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ కొనాలనుకునేవారికి శుభవార్త. త్వరలో వీటి ధరలు తగ్గబోతున్నాయని సమాచారం. విడి భాగాల ధరలు పెరగడం, ఇన్‌పుట్ ఖర్చులు భారం కావడంతో ఇటీవల కంపెనీలు ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ లాంటి అప్లయెన్సెస్ ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇన్‌పుట్ ఖర్చులు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌లు, ఏసీలు, మైక్రోవేవ్‌లు, వాషింగ్ మెషీన్‌ల ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉంది. అప్పుడు 10 శాతం […]