సాధారణంగా దొంగలు పొట్టకూటి కోసమే లోక నేర ప్రవృత్తికి అలవాటుపడో చోరీలు చేస్తుంటారు. కానీ ఈ వ్యక్తి అలా కాదు. పొట్ట కూటి కోసం..జల్సా లైఫ్ కోసం దొంగతనాలు చేయడం లేదు. ఈ దొంగతనాలకు ఒకే ఒక కారణం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు చెందిన 45 ఏళ్ల యశ్వంత్ ఉపాధ్యాయ్ ఇటీవల ఓ జైన మందిరంలో చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా 14 […]