బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌పై సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. సమాజంలో జరుగుతున్న అంశాలు, తన కుటుంబం గురించిన అప్ డేట్స్ తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. ఇక 79 ఏళ్ళ వయసులోనూ ఎంతో ఉత్సాహంగా, చురుకుగా సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. కేవలం సినిమాల్లోనే కాక వెబ్ సిరీస్ లోనూ, రియాలిటీ షోలలోనూ పాల్గొంటూ నేటితరం నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయనకు ఎందరో అభిమానులున్నారు. […]