భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత. అందుకు నిదర్శనం దేశంలో జరిగే అనేక మతసామరస్య వేడుకలు. ఒకే జాతి ఉన్న దేశాల్లో కూడా భారత దేశంలో ఉన్నట్లు ఉండదు. మతసామరస్యానికి ప్రతీకగా కొన్ని చోట్ల హిందూ ముస్లిం బాయి బాయి అంటూ పండుగలు జరుపుకోవడం, అన్యోన్యయంగా కలిసి ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా హిందు వివాహంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కె.సముద్రం మండలం క్రిష్ణాపురానికి చెందిన చిట్యాల […]