అదానీ సామ్రాజ్యం ఒక మాయాజాలం అంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ వదిలిన నివేదిక ఎంత పని చేసిందో అందరికీ విధితమే. లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. అదానీ గ్రూప్ కంపెనీలతో పాటు ఆయన వ్యక్తిగత సంపద కూడా తిరిగిపోయింది. ఈ ఘటన మరవక ముందే హిండెన్ బర్గ్ మరొకరి అక్రమాల చిట్టా ఇదేనంటూ రిపోర్ట్ వదలడం కలకలం రేపుతోంది.
ఒక్క రిపోర్టుతో అదానీ గ్రూప్‌ను కుదేలు చేసిన హిండెన్‌బర్గ్.. మరో బాంబును పేల్చేందుకు రెడీ అవుతోంది. ఈసారి ఎవర్ని టార్గెట్ చేయనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. హిండెన్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో లక్షల కోట్ల సంపదను నష్టపోయినా, ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. వేల కోట్ల రుణాలను గడువుకు ముందే చెల్లిస్తూ.. ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసం నింపుతున్నారు. తాజగా, రూ. 21వేల కోట్లకుపైగా అప్పులను రెండు వారాల ముందే చెల్లించి వార్తల్లో నిలిచారు.
హిండెన్‌బర్గ్ నివేదకలు.. గత కొన్ని రోజులుగా భారదేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నివేదికల దెబ్బకు గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఇక తాజాగా ఎస్‌వీబీ బ్యాంక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెటిజనులు హిండెన్‌బర్గ్‌పై విమర్శలు చేస్తున్నారు.
'అదానీగ్రూప్ vs వివాదాలు' ఈ వ్యవహారం ఇప్పటిలో సద్దుమనిగేలా కనిపించటం లేదు. ఒకటి పోతే మరొకటి అదానీ గ్రూప్ మెడకు ఉచ్చు బిగిస్తున్నాయి. ఇప్పటికే.. అమెరికన్ రీసర్చ్ సంస్థ ''హిండెన్‌బర్గ్' వెల్లడించిన నివేదికల ధాటికి లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయాన వికీపీడియా ఆరోపణలు మరోసారి తలనొప్పిగా మారాయి. వికీపీడియాను అదానీ గ్రూప్ తమకు అనుకూలంగా మార్చుకుందన్నది ప్రధాన ఆరోపణ.
గౌతమ్ అదానీ Vs హిండెన్ బర్గ్ యుద్ధం ఇంకా ముగిసినట్లుగా కనిపించడం లేదు. ఇప్పుడే అసలు కథ మొదలైనట్లుగా భావిస్తున్నారు. ఎందుకంటే హిండెన్ బర్గ్ విషయంలో గౌతమ్ అదానీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
హిండెన్‌బర్గ్ నివేదికతో గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ షేర్ల విలువ అంతకంతకూ పడిపోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లోనే అదానీ సంపద దాదాపు సగం ఆవిరయ్యింది. ఈ నేపథ్యంలో అదానీ సంస్థలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితి ఏంటా అన్ని విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. దాదాపు బ్యాంకులకు కూడా ఇదే తీరు.. ఇచ్చిన రుణాలు ఎలా వసూలు చేసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి. కానీ ఓ ప్రభుత్వ బ్యాంక్ అందుకు విభిన్నంగా స్పందిచింది. అదానీ సామ్రాజ్యం […]
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి.. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అత్యంత ప్రతికూలంగా మారింది. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ అతలాకుతలమవుతోంది. ఈ నివేదికతో అదానీ గ్రూప్ సంస్థలకు స్టాక్ మార్కెట్లలో చుక్కెదురైంది. ఆ కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీంతో ఆ గ్రూప్‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఇన్వెస్టర్లలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపేందుకు గౌతమ్ అదానీ పలు చర్యలకు ఉపక్రమించారని బ్లూమ్‌బర్గ్ […]
‘స్టాక్ మార్కెట్’.. ఇదొక మాయావిశ్వం.. తెలియని విషయాలు ఎన్నో ఇందులో దాగుంటాయి. పెట్టుబడులు పెడితే కుప్పలు తెప్పలుగా డబ్బులు వచ్చిపడిపోతాయనేది చాలామంది భావన. కానీ, అదే వాస్తవం కాదు. ఇన్వెస్ట్ చేసినవారు ఒక్క చిన్న మాటతో.. ఒకే ఒక్క గంటలో వీధిన పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక్కోసారి బడా బడా కంపెనీలు.. బ్యాంకులు కూడా నష్టాలను చవిచూస్తుంటాయి. తాజాగా భారత షేర్ మార్కెట్ ను కుదుపేసిన ‘అదానీ -హిండెన్‌బర్గ్ వివాదం’ అలాంటిదే. ప్రముఖ బిజినెస్ మ్యాన్ […]
హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ అతలాకుతలమవుతోంది. ఆ గ్రూప్‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ షేర్లను తాకట్టు పెట్టి తెచ్చుకున్న రుణాలను ముందుగా చెల్లించేందుకు రెడీ అయింది. వాస్తవానికి 2024 సెప్టెంబర్ వరకు చెల్లింపు గడువు ఉన్నప్పటికీ అదానీ గ్రూప్ రుణాలను ముందే చెల్లించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో […]