క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్, ఫీల్డర్ పక్షిలాగా గాల్లో తేలుతూ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆ క్యాచ్‌కు క్రికెట్ లోకం ఫిదా అవుతోంది. మార్ష్‌కప్ ఫైనల్లో భాగంగా న్యూ సౌత్ వేల్స్‌తో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో న్యూ సౌత్ వేల్స్‌ను ఓడించి వెస్ట్రన్ ఆస్ట్రేలియా మార్ష్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫీల్డర్ హిల్టన్ కార్ట్‌రైట్ పట్టిన స్టన్నింగ్ […]