టాలీవుడ్ ఇండస్ట్రీలో డిసెంబర్ నుండి థియేటర్స్ వద్ద భారీ చిత్రాల సందడి మొదలుకానుంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలకు రెడీ అవుతున్నాయి. దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్, రిలీజ్ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక సంక్రాంతి సందర్భంగా పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా ప్రేక్షకులను పలకరించనున్నాయి. అయితే రిలీజ్ కాబోతున్న భారీ చిత్రాలకు తీపి కబురు అందించింది హైకోర్టు. త్వరలో రానున్న పుష్ప, ఆర్ఆర్ఆర్,రాధేశ్యామ్, భీమ్లానాయక్ […]