చలికాలంలో శరీర బరువు పెరుగుతుందా? పొట్ట ముందుకు వచ్చేసిందని తెగ బాధపడిపోతున్నారా? మీ సమస్యను ఇంట్లో వాళ్లకి, స్నేహితులకు చెబితే.. వారూ ఇదే విధంగా స్పందిస్తున్నారా..? ఇది మీ ఒక్కరి సమస్యే కాదూ, అనేక మంది ఎదుర్కొంటున్నదే. దానికి వాతావరణ పరిస్థితులని సరిపెట్టేసుకున్నా, శరీరంలో జరుగుతున్న మార్పులకు చూసి దిగులు చెందుతున్నాం. అలా అని నోరు కట్టేయగలమా, అంటే అదీ అసాధ్యం. నచ్చిన ఆహారాన్నికొలతలు వేసుకుని తినలేం. కానీ ఈ డిటాక్స్ డ్రింక్స్ తాగి టైర్ల లాంటి […]
మీరు టూత్ పేస్ట్ వాడుతున్నారా? అయితే దిమ్మతిరిగే వార్త మీ కోసమే. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ రోజు ఉదయాన్నే లేవటం ముందుగా బ్రష్ చేసుకోవటం వంటివి మనం క్రమంగా తప్పకుండా చేస్తాం. కానీ ఇక్కడే మనకు తెలియకుండా రోగాల భారిన పడుతున్నామని వైద్యులు తట్టిలేపుతున్నారు. అవును మీరు విన్నది నిజమే. ప్రతీ రోజు బ్రష్ చేయటానికి వాడే టూత్ పేస్ట్ లో చాలా ప్రమాదం పొంచి ఉండే అస్థిపంజర ఫ్లోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధి […]