దేశంలో ఇటీవల ఆరోగ్య శాఖ నేతృత్వంలోని అధికారులు హెల్త్ సర్వే నిర్వహించారు. జూన్ 2019 నుంచి జనవరి 2020 వరకు 17 రాష్ట్రాలు.. ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సర్వే నివేదికను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య గత వారం విడుదల చేశారు. అయితే ఈ రిపోర్టులో మాత్రం ఎవరూ ఊహించలేని, నమ్మలేని నిజాలు దాగి ఉన్నాయి. అవును.. మీరు విన్నది నిజమే. అసలు ఈ సర్వేలో దాగి ఉన్న ఆ షాకింగ్ విషయాలు […]