సాధారణంగా చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలకు సంబంధించిన పుకార్లు.. షికార్లు చేస్తుంటాయి. ఇదిగో తోక అంటే.. అదుగో పులి అంటారు. పైగా నిప్పు లేనిదే పొగ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు. హీరో, హీరోయిన్ల పెళ్లి పుకార్ల నుంచి వారి ఆరోగ్యంపై వచ్చే గాసిప్పుల్లో ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక నేటి ఆధునిక కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగాక అగ్నికి ఆజ్యం తోడైనట్లు అయ్యింది. దాంతో ఏ చిన్న విషయం తెలిసినా […]